తాండూరు: వీబీజీ రామ్జీ కింద పశుగ్రాస సాగు చేపట్టండి: అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. పశుగ్రాస సాగు, చెరువుల పూడికతీత, భవన నిర్మాణ పనులు, ఇంకుడు గుంతల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు.