నారాయణపేట్: మీది తండా ప్రభుత్వ పాఠశాలకు భద్రాద్రి రామయ్య ఫౌండేషన్ ఆర్థిక సాయం
నారాయణపేట మండలం మీది తండా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్ కోసం భద్రాద్రి రామయ్య ఫౌండేషన్ రూ.21,116 విరాళం అందజేసింది. టీవీ కొనుగోలు కోసం ఈ నిధులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి అందించారు.