రాయదుర్గం: 42 ఏళ్ల తర్వాత రాయదుర్గం రానున్న శ్రీ మైసూరు దత్తపీఠ ఉత్తరాధికారి విజయానంద తీర్థ స్వామీజీ
42 ఏళ్ల తర్వాత రాయదుర్గానికి అవధూత మైసూరు దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ రానున్నారు. నవంబర్ 13 సాయంత్రం 6 గంటలకు దశభుజ గణపతి, జంబుకేశ్వర ఆలయాల సందర్శన, హోమాలలో పాల్గొంటారు. నవంబర్ 14 ఉదయం 10:30కి వెంకటేశ్వర పాఠశాలలో హోమం, ప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం వ చేయాలని కోరారు.