Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

రాయదుర్గం: పట్టణంలోని కొండపై చిరుత మృతి పై ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన డిఎఫ్ఓ చక్రపాణి

Rayadurg, Anantapur | Feb 20, 2026
రాయదుర్గం పట్టణంలోని కొండపై ఏనుగుల బావిలో చిరుత మృతి ఘటనపై జిల్లా ఫారెస్టు అధికారి చక్రపాణి విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కొండపైకి చిరుత మృతి ఘటన సమాచారం అందుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం బొందనకల్లు ఫారెస్టు ఏరియాకు తరలించారు. ఆయన వెంట రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి పశువైద్యులు, , రెవెన్యూ అధికారులు ఉన్నారు.