Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

రాయదుర్గం: సాంకేతిక లోపంతో మొరాయించిన కదరిదేవరపల్లి - తిరుపతి ప్యాసింజర్ రైలు ఇంజన్, ఆగిపోయిన రైలు

Rayadurg, Anantapur | Feb 19, 2026
కదరిదేవరపల్లి-తిరుపతి ప్యాసింజర్ రైలు ఇంజన్ సాంకేతిక లోపంతో కదరిదేవరపల్లి సమీపంలో ఆగిపోయింది. మధ్యాహ్నం 2:35 గంటలకు కళ్యాణదుర్గం చేరుకోవాల్సిన ఈ రైలు, సాయంత్రం 5 గంటలైనా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతకల్లు నుంచి మరో ఇంజిన్ తెప్పించి రైలును పంపనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణం మరో గంటన్నర ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
రాయదుర్గం: సాంకేతిక లోపంతో మొరాయించిన కదరిదేవరపల్లి - తిరుపతి ప్యాసింజర్ రైలు ఇంజన్, ఆగిపోయిన రైలు - Rayadurg News