మరిపెడ: ఎల్లంపేటలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్రనాయక్
మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆహ్వాన కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.