Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

మరిపెడ: జెండాలతో తండాలో దారుణం,తన ప్రేమ విషయంలో తండ్రి మందలించాడని, తండ్రిని కాళ్లు చేతులు కట్టేసి చితకబాదిన కూతురు తండ్రి మృతి

Maripeda, Mahabubabad | Jun 18, 2025
తన ప్రేమ విషయంలో తండ్రి మందలించాడని ప్రేమించిన వ్యక్తి తో పాటు మరికొందరితో కలిసి తండ్రిని కాళ్లు చేతులు కట్టేసి చితకబాదిన కూతురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం జెండాల్ తండా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది, ప్రేమించిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో తండ్రి ధరావత్ కిషన్ కూతుర్ని మందలించడంతో, ప్రేమించిన వ్యక్తితో పాటు మరికొందరితో కలిసి తండ్రిని తీవ్రంగా కొట్టింది కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో నుండి బయటకు నెట్టేసి వర్షంలోనే రాత్రంతా ఉంచింది, ధరావత్ కిషన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.