మరిపెడ: మరిపెడలో CPI Mజిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు,అరుణ పథకం ఆవిష్కరించి ప్రారంభించిన,జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
సిపిఐ (ఎం) మహబూబాద్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ దగ్గర పార్టీ జెండా అరుణ ప్రతాకాన్ని ఆవిష్కరించిన ప్రారంభించారు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాదుల శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్స్ అలువాల వీరయ్య,గునగంటి రాజన్న, ఆకుల రాజు, సుర్ణపు సోమయ్య, కుంట ఉపేందర్ జిల్లావ్యాప్తంగా సిపిఐఎం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.