Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

మరిపెడ: కొత్త తండాలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి

Maripeda, Mahabubabad | May 13, 2025
గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొత్త తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మరిపెడ పరిధి కొత్తతండాలో మంగళవారం దుర్గమ్మ పండగ నిర్వహించారు. తండాలోని బంధువుల ఇంటికి వర్ధన్నపేట శివారు బండ తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్(68) పండగకు హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనం చేస్తుండగా లక్ష్మణ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు.

MORE NEWS

మరిపెడ: కొత్త తండాలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి - Maripeda News