మరిపెడ: మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి,మరిపెడ లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి
Maripeda, Mahabubabad | Jun 23, 2025
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏకపక్షంగా కాల్చి చంపడాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపాలని ఆత్మ...