గిద్దలూరు: కొమరోలులో వైసీపీ కార్యకర్తల సమావేశం: పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై చర్చ
కొమరోలు మండలంలో జరిగిన వైసీపీ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె.పి. నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి మరియు ప్రజల సమస్యలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.