గిద్దలూరు: గిద్దలూరులో సర్పంచ్ ఎన్నికల సన్నాహాలు: పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దిశానిర్దేశం
గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు మండలాల నాయకులతో సమావేశం జరిగింది. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.