రాప్తాడు: 20 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి నామినేషన్లను చూడలేదు కూటమి దౌర్జన్యాలపై విమర్శించిన రాప్తాడు సిపిఎం పార్టీ నేత రామాంజనేయు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం 11:30 సమయంలో రాప్తాడు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ అనంతపురం రూరల్ రాప్తాడు మండల కేంద్రాల్లో నిన్నటి రోజున కూటమి నాయకులు వైయస్సార్ పార్టీ చెందిన ఎంపీటీసీలు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సందర్భంలో రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి అనంతపురం రూరల్ లోని ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా కూటమి నాయకులు వైసిపి ఎంపీటీసీ అభ్యర్థుల పైన దాడులు చేసి వారి నామినేషన్ పత్రాలు చించి వేసిదాడులు చేస్తున్నారని ఇది అన్యాయమని రాప్తాడు సిపిఎం కార్యదర్శి రామాంజనేయులు విమర్శించారు.