యర్రగొండపాలెం: దోర్నాల మండలం కటకానిపల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి వద్ద శనివారం ఉదయం ఒకరు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దోర్నాల 108 సిబ్బంది అక్కడికి చేరుకొని కారు నుంచి గాయపడిన వారిని బయటికి తీశారు. అనంతరం ఆస్పటల్ కు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.