నారాయణపేట్: నారాయణపేటలో జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ధర్నా: అధికారుల నిర్లక్ష్యంపై నిరసన
నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితిపై పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఆర్.డి.ఓ కార్యాలయం వద్ద నిరసన. పాత భవనం కూల్చివేసి నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల డిమాండ్. సౌకర్యాలు లేక, భవనం పెచ్చులు ఊడిపడుతూ ప్రమాదకరంగా మారిన కళాశాల.