గిద్దలూరు: గిద్దలూరులో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్ష
గిద్దలూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పెంచాలని, పాడైన బోర్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల కోసం మంత్రితో చర్చించిన ఎమ్మెల్యే.