యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలోని పెట్రోల్ బంకు సమీపంలో మద్యం మత్తులో తన బైక్ కు నిప్పంటించుకున్న యువకుడు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో బైక్ తగలబడింది ఓ యువకుడు మద్యం మత్తులో తన బైకు తనే ఇప్పందించినట్లు స్థానికులు తెలిపారు దీంతో ఒకసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళన గురయ్యారు వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.