మచిలీపట్నం: గర్భిణీలు అలర్ట్: ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే ఏమిటి? మచిలీపట్నం వైద్య శాఖ అవగాహన
గర్భిణీలకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి వంటి వ్యాధులు ఉంటే, అవి బిడ్డకు సంక్రమించకుండా నివారించేందుకు మచిలీపట్నం వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది. సరైన సమయంలో పరీక్షలు, చికిత్స ద్వారా శిశువుకు వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చని అధికారులు వెల్లడించారు.