నారాయణపేట్: ధన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎస్. కృష్ణంరాజు బాధ్యతల స్వీకరణ
నారాయణపేట జిల్లా ధన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎస్. కృష్ణంరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ గారు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు.