మచిలీపట్నం: మచిలీపట్నం సాగర తీరాన 63 అడుగుల మట్టి గణపతి: 630 కిలోల లడ్డు ప్రత్యేక ఆకర్షణ
మచిలీపట్నం సాగర తీరాన 11 రోజుల పాటు జరగనున్న 63 అడుగుల మట్టి విజయ గణపతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ఈ వేడుకల్లో భాగంగా మల్లయ్య స్వీట్స్ తరపున 630 కిలోల లడ్డును గణపతికి సమర్పిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పుర ప్రముఖుల సమావేశం.