సంతనూతలపాడు: పేర్నమిట్ట లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటితో స్థానికులు,వాహనదారుల ఇక్కట్లు
సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవికంగా తయారైంది. దీంతో డ్రైనేజీ మీరు రోడ్లపై ప్రవహిస్తుంది. పేర్లమెట్ట నుండి ఒంగోలుకు వెళ్ళు రహదారి పక్కన డ్రైనేజీ కాలువల నిర్మాణం జరగకపోవడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో స్థానికులు, వాహనదారులు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి, సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.