నారాయణపేట్: శ్రావణ శుక్రవారం: భక్తులతో కిక్కిరిసిన లోకాయపల్లి లక్ష్మమ్మ దేవాలయం
శ్రావణ శుక్రవారం సందర్భంగా లోకాయపల్లి లక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.