నారాయణపేట్: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వార్షిక తనిఖీలు చేపట్టారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని సూచించారు.