దర్శి: దర్శి పట్టణంలోని రద్దీ ప్రాంతాలలో పర్యవేక్షించిన సీఐ రామారావు
Darsi, Prakasam | Sep 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా రద్దీ నెలకొన్నది దీంతో ట్రాఫిక్ సమస్య లేకుండా సీఐ రామారావు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రద్దీగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేశారు. వాహనాలను ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని దుకాణదారులకు సూచించారు పోలీసులకు సహకరించాలని కోరారు.