నారాయణపేట్: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు బయలుదేరిన నారాయణపేట జిల్లా జట్లు
తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కోసం నారాయణపేట జిల్లా జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల జట్లు వేములవాడకు బయలుదేరాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ నిర్వహించారు.