యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లో గల్లంతైన యువకుడి కోసం వారం రోజులపాటు గాలింపు చర్యలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి వద్ద వెలుగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్ లో ఇద్దరి యువకుల గల్లంతయి నేటికీ వారం రోజులు జరిగాయి. వారిలో ఒక మృతదేహం లభ్యం కాగా మరొక మృతదేహం కోసం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.