నారాయణపేట్: దామర్ గిద్ద మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
దామర్ గిద్ద మండల సర్పంచుల సంఘం నూతన అధ్యక్షురాలిగా శరణ్య నాయక్, గౌరవ అధ్యక్షులుగా కనికి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లాలప్ప ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు.