నారాయణపేట్: నారాయణపేట గురుకుల హాస్టళ్లలో ఆహార సరుకుల కొరత: విద్యార్థుల ఆవేదన
నారాయణపేట జిల్లా గురుకుల, కస్తూర్బా హాస్టళ్లలో ఆహార సరుకుల కొరతపై SFI ఆందోళన. నాలుగు రోజులుగా నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని SFI డిమాండ్ చేస్తోంది.