నారాయణపేట్: నారాయణపేట: బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట జిల్లా మక్తల్ ఉట్కూర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రియాంక తనిఖీ చేశారు. పాఠశాల సౌకర్యాలు, ఆహార నాణ్యతను పరిశీలించి, విద్యార్థినులకు ఉన్నత లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేశారు. విద్యార్థినులు కష్టపడి చదివి భవిష్యత్తులో స్థిరపడాలని సూచించారు.