Public App Logo
ఈరోజు తేదీ 05.09.2025 నాడు రేబర్తి గ్రామానికి చెందిన ఎర్రబచ్చల రాజు వయస్సు 46 సం"రాలు తన కొడుకు ఫోన్ చేసి చనిపోతున్నానే చెప్పగానే తన కొడుకు డయల్ 100 కు కాల్ చేయగానే లొకేషన్ తో మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్ సిబ్బంది నాగరాజు, బాబు వెళ్లి కాపాడడం - Siddipet News