Public App Logo
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎన్సాన్ పల్లి గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News