Public App Logo
మద్యం సేవించి వాహనాలు నడిపిన 85 మందిని ఈరోజు సిద్దిపేట 1st అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి తరణి, గారి ముందు హాజరుపరచగా 85 మందికి 72,600/-వేల రూపాయల జరిమాన విధించారు, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ - Siddipet News