కొండపోచమ్మ సాగర్ సందర్శనను పూర్తిగా నిషేధించడం జరిగింది,
మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాద్యత తల్లిదండ్రులదే ప్రాజెక్టుపై వెళ్లకుండా స్టాపర్స్ మరియు ఫ్లెక్సీలు, ఏర్పాటు చేయడం జరిగింది.గజ్వేల్ ఏసిపి నరసింహులు.
111 views | Siddipet, Telangana | Sep 26, 2025