కొమురవెల్లి ఎస్ఐ రాజు, గ్రామ విపిఓ తో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
92 views | Siddipet, Telangana | Aug 10, 2025