అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఇరువురు అధికారులు వినాయక నిమజ్జనం సందర్భంగా లాల్ కమాన్, ఓల్డ్ బస్టాండ్, శోభయాత్ర జరిగే రోడ్ మ్యాప్ ను నిమజ్జన ప్రదేశం కోమటి చెరువును పరిశీలించారు.
74 views | Siddipet, Telangana | Sep 6, 2025