ఒంగోలు: ఒంగోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఒంగోలు కర్నూల్ ఫ్లైఓవర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.