రాప్తాడు: అనంతపురంలో చెన్నై కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమై ఎంపీటీసీ అభ్యర్థి ఎంపికపై చర్చించిన ఎమ్మెల్యే పరిటాల సునీ
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి 6:30 గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత చెన్నై కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమై ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి మండల వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ల ఎంపికైన కార్యకర్తలతో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తలు గుర్తుంచుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి టిడిపి నేతలతో పాల్గొన్నారు.