గొల్లపల్లి: గొల్లపల్లిలో కాంగ్రెస్లో చేరిన దమ్మన్నపేట, ఆత్మకూరు సర్పంచులు
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో దమ్మన్నపేట, ఆత్మకూరు సర్పంచులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని, గ్రామాల అభివృద్ధికి వంద శాతం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.