గొల్లపల్లి: కన్నీరు పెట్టిస్తున్నప్రీ వెడ్డింగ్ వీడియో...
ప్రాణాలు తీసిన పీజీ సెట్ పరీక్ష...
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో విషాదం నెలకొంది.రెండు రోజుల క్రితం వివాహమైన ఒ యువతీ శుక్రవారం మధ్యాహ్నం జరిగిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.మండలంలోని లోత్తునూర్ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ముద్దసాని అఖిలతో 6 వ తేదిన వివాహమైంది. గా ఈరోజు అఖిల ఉస్మానియాలో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లి,తిరిగి వస్తుండగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు అక్కడిక్కడే మృతి చెందింది. కాళ్లకు పెట్టిన పారాణి కూడా పూర్తిగా తొలగక ముందే, కానరాని లోకాలకు వెళ్లడం అందరిని కలసి వేసింది. వారి ప్రీ వెడ్డింగ్ వీడియో కన్నీరు పెట్టిస్తుంది.