కొత్తగూడెం: ఖమ్మంలో కోతి అడ్డురావడంతో రోడ్డు ప్రమాదం: 108 EMTకి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా జూలూరుపాడు వద్ద కోతి అడ్డురావడంతో స్కూటీ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 108 EMT రేణుక చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూటీపై ఉన్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.