మహబూబాబాద్: మహబూబాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: కలెక్టరేట్ ముట్టడించిన సీపీఐ
మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ పనులు పెంచాలని మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి డిమాండ్ చేశారు.