మహబూబాబాద్: మహబూబాబాద్ 11, 15వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
మహబూబాబాద్ పట్టణంలోని 11, 15వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొననున్నారు.