Public App Logo
Profile Picture

VSR News

@vanam746
76051Followers
11Following
కొత్తగూడెం: బూర్గంపాడు మండల పరిధిలోని జినగట్టు వద్ద ట్రాక్టర్ ప్రమాదంలో శివాజీ అనే యువకుడు మృతి
ఇల్లందు: టేకులపల్లి మండల పరిధిలోని సాయన్నపేట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ, మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు
కొత్తగూడెం: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని తరగవాగు గ్రామంలో ఇల్లు దగ్ధం, సుమారు పది లక్షల ఆస్తి నష్టం
కొత్తగూడెం: అశ్వాపురం మండల పరిధిలోని తుర్రం వారి గూడెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో సువ్వాలి అనే మహిళ మృతి
మణుగూరు: బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటిసి వెస్టిగేట్ సమీపంలో ఆటోని ఢీకొన్న లారీ, ప్రమాదంలో నలుగురికి గాయాలు
కొత్తగూడెం: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన పాల వ్యాన్, రోడ్డు పాలైన పాలు
కొత్తగూడెం: కరకగూడెం మండల పరిధిలోని అశ్వాపురం పాడులో భీమరాజు అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి
కొత్తగూడెం: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాలంటూ AIKMS ఆధ్వర్యంలో రైతులు,వ్యవసాయ కూలీలుIDOC వద్ద ధర్నా
కొత్తగూడెం: భద్రాచలం లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన డి.ఎస్.పి అరుణ్ కుమార్
మణుగూరు: పినపాక మండలంలోని ఏడుల్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ పినపాక జోనల్ సాయి క్రీడా పోటీలు
ఇల్లందు: ఇల్లందు పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డి.ఎస్.పి వెంకన్న బాబు
భద్రాచలం: భద్రాచలంలో జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంకిత్
జూలూరుపాడు: జూలూరుపాడు మండల పరిధిలోని అనంతరం గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ
అశ్వారావుపేట: దమ్మపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి
మణుగూరు: బూర్గంపహాడ్ మండల పరిధిలోని రెవెన్యూ విలేజ్ అంజనపురంలో భూ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని మార్కెట్ ఏరియా, బాపూజీ నగర్ లో కోటి 50 లక్షల కరెన్సీ నోట్లతో లక్ష్మీ గణపతి అలంకరణ
కొత్తగూడెం: విద్యార్థులతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న వార్డెన్,ANM పై చర్యలు తీసుకోవాలంటూ భద్రాచలం ST PMH విద్యార్థుల ర్యాలీ,ధర్నా
కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఆలిండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా SP
మణుగూరు: ఏజెన్సీ యజమానులు ఆశ్రమ పాఠశాలలో వసతిగృహాలకు నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలని సూచించిన డిడి వెల్ఫేర్ అధికారిని చందన
జూలూరుపాడు: భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం,తాసిల్దార్ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట
కొత్తగూడెం: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు
కొత్తగూడెం: పా పాల్వంచ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీవో రాహుల్
ఇల్లందు: ఇల్లెందు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
కొత్తగూడెం: కొత్తగూడెం తాసిల్దార్ కార్యాలయంలోని సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాచలం: 14000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడిన చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ వాల్ సింహ