గూడూర్: గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పర్యటన: పలు అభివృద్ధి పనుల పరిశీలన
మహబూబాబాద్ జిల్లా గూడూరులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పర్యటించారు. ఉద్యానవన పంటల సదస్సులో పాల్గొని, పంటలను పరిశీలించారు. భీముని జలపాతం వద్ద భూ సమస్యలపై అధికారులతో చర్చించి, ఎంపీపీ కార్యాలయంలో పెన్షన్ల వెరిఫికేషన్‌ను తనిఖీ చేశారు.