దంతాలపల్లి: దంతాలపల్లిలో ఎమ్మెల్యే సమీక్ష: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశం
దంతాలపల్లిలో జరిగిన మండల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.