మహబూబాబాద్: విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై షీ టీమ్స్ అవగాహన
మహబూబాబాద్ నలంద జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సైబర్ మోసాలు, డ్రగ్స్, మహిళా భద్రతపై ఎస్సై సునంద కీలక సూచనలు చేశారు. ఫిర్యాదుల కోసం 1930, 112 మరియు షీ టీం వాట్సాప్ నంబర్ 8712656935 ను సంప్రదించాలని సూచించారు.