పెగడపల్లె: పెగడపల్లిలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ: సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
జగిత్యాల జిల్లా పెగడపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాలు, అభివృద్ధి పనులు మరియు రాబోయే గోదావరి పుష్కరాల నిధులపై మంత్రి కీలక ప్రకటన చేశారు.