డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీకి పుస్తకాలను విరాళంగా అందించిన ప్రొఫెసర్ కె. దామోదర్ రావు
నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం లైబ్రరీకి విశ్రాంత ఆచార్యులు కె. దామోదర్ రావు విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ ఖురేషి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రవర్తి పాల్గొన్నారు.