నిజామాబాద్ నార్త్: పొగమంచులో వాహనదారులకు పోలీస్ కమిషనర్ కీలక సూచనలు
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.