నిజామాబాద్ నార్త్: పింఛన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: ప్రశాంత్ రెడ్డి సవాల్
పింఛన్ల అంశంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జిల్లాలో 70 వేల మందికి పైగా వృద్ధులు, బీడీ కార్మికులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.